PCB Receives A Bill Of INR 27 lakh For Biryani Eaten By The Security Officials
#PAKvsNZ
#PCBBiryanibill
#PakistanCricketBoard
#IPL2021
#ENGVSPAK
#27LakhBiryaniBill
#NewZealandTeam

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తమ పర్యటనలను రద్దు చేసుకున్నాయి. ఈ రెండు దేశాల పర్యటనలు రద్దు కావడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది పాక్ క్రికెట్ బోర్డు. వందల కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తెలిపింది.